JAYAVIJAYA


Jayavijaya.com
జయవిజయ.కామ్ 

జయవిజయ

Telugu bhasha vignannani, aunnathyanni prapamcham ku teliyacheyalani alochana tho ee jayavijaya.com nu abirvuddhi chesthunnamu.
Telugu, bharathiya bhashalandhu lessa annaru rayalu varu,ayana telugu jathilo kalikithuraeee. 
తెలుగు భాష విజ్ఞానాన్ని ,ఔన్నత్యాన్ని ప్రపంచంకు తెలియచేయాలని ఆలోచనతో ఈ జయవిజయ.కామ్ ను అభివృద్ధి చేస్తున్నాము.
తెలుగు,భారతీయ భాషలందు లెస్స అన్నారు వారు , ఆయన తెలుగు జాతిలో కలికితురాయి. 
Telugu pranthiya bhashagane undhi, telugu bhashakovidulu endhoro unnaru
Telugu charitraka sampada entho undhi, telugu bhashanu manaku maname chulakana bhavamtho, dhani uniki lekunda chesthunnamu. Telugu bhasha nu evidham rasi koddiga thakkuva chesinanna bhavan unna..bhasha midha abhimanam unnavaru.. ahvanistharani thalusthu....
Jayavijaya.com welcomes you. 
తెలుగు ఇంకా ప్రాంతీయ భాషగానే ఉంది,తెలుగు భాషాకోవిదులు ఎందరో ఉన్నారు, తెలుగు చారిత్రిక సంపద ఎంతో ఉంది. తెలుగు భాషను మనకు మనమే చులకన భావంతో దాని ఉనికి లేకుండా చేస్తున్నాము. తెలుగును ఈవిధంగా రాసి తక్కువ చేసినన్న భావన ఉన్న భాష మీద అభిమానం ఉన్నవారు ఆహ్వానిస్తారని తలుస్తూ...
జయవిజయ.కామ్ మీకు స్వాగతం పలుకుతుంది.