JAYAVIJAYA<

జయవిజయ సాహిత్యం

Kathalu (stories)

పట్టుదల

***

ఇంద్రుడు ఒక రోజు ఆకాశ మార్గాన వెళ్తుండగా ఒక పేద రైతు పొలం దున్నుతు కనిపించాడు.. నేను రోజు ఇక్కడ వర్షం కురవాలని చెప్పలేదే ? మరి ఎందుకు ఈ రైతు దున్నుతున్నాడు అని సందేహము కలిగినది. వెంటనే మారు వేషం లో రైతు దగ్గరకు వెళ్ళి అడిగాడు. రైతు నాకెందుకో ఈ రోజు వర్షం కురుస్తుంది అనిపించింది, అందుకే దున్నుతున్నాను అన్నాడు. ఇంద్రుడు విని ఇక దున్నవద్దు, వర్షం రాదని చెప్పి వెళ్ళిపోయాడు. కాని రైతు దున్నడము మానలేదు. 

ఇంద్రునికి కోపము వచ్చిన్ది. వరుణుడి ని పిలిపించి అక్కడ వర్షం పడకూడదు అని చెప్పాడు. వరుణుడు సరే కానీ చల్లని గాలి వీస్తే మాత్రమ్ నేను ఏమీ చేయ్యలేనన్నాడు.. పవనుడి ని పిలిపించి అక్కడ చల్లని గాలి వీచకుడదు అని చెప్పాడు. దానికి పవనుడు సరే కానీ అక్కడ కప్పలు అరిస్తే మాత్రమ్ నేను ఏమీ చెయ్యలేను అన్నాడు. ఇంద్రుడు కప్పల నాయకుడిని పిలిపించి విషయం చెప్పాడు , కప్పల నాయకుడు మేము ఈ రోజు అస్సలు అరవము...కానీ మినుగురు పురుగులు మిణుకు మిణుకు మని కనిపిస్తే మాత్రమ్ మేము ఏమీ చెయ్యలేము అన్నాడు..ఇంద్రుడు వాటినీ పిలిపించి ఈ రాత్రి మీరు బయటకు రాకూడదు అని చెప్పాడు, అవి సరే మేము అస్సలు ఈ రాత్రి బయటకు రామని చెప్పాయి. ఇంద్రుడు ఇంక వర్షం యెలా కురుస్తుందో చూద్దామ్ అనుకొన్నాడు.. 

కానీ ఆ రాత్రి వర్షం కురిసింది..

ఇంద్రునికి అవమానం తొ పట్టరాని కోపము వచిన్ది. అందరినీ పిలిపిన్చాడు. వరుణుడు చల్లగాలి వీచిన్ది మహరాజ అన్నాడు.. పవనుడు కప్పలు అరవడం వల్లే వీచానన్నడు..కప్పలు మినుగురులు మిణుకు మిణుకు మని మేరవడమ్ వల్లే అరిచాము అన్నవి..మిణుగురు పురుగులు మేము మాత్రమ్ అస్సలు బయటకు రాలేదు అన్నవి... ఇంద్రుని కి ఏమీ జరిగిందో పాలుపోలేదు..నారదుని కి విన్నవించారు. నారదుడు రాత్రి జరిగినది చెప్పాడు. ఆ రైతు రాత్రి పోలములో తన పని పూర్తి కాకపోతే తన భార్యా పిల్లలతో కలసి దీపాలు వెలిగించుకొని దున్నుతూ ఉన్నారు.. ఆ దీపాల మిణుకు మనే వెలుగు చూసి కప్పలు మిణుగురు పురుగులనుకొని పొరపాటు పడ్డాయి.. కప్పలు అరవడం తొ చల్లటి గాలి వీచిన్ది... దానితో వర్షం కురిసింది అని చెప్పాడు......

" నమ్మకం తో ప్రయత్నం చేసినవారు వారు ఎన్నడూ నష్టపోరు." 


ప్రయత్నం చేస్తే తప్పకుండ పలితం వస్తుంది ........

Paṭṭudala

*********

indruḍu oka roju akaśa margana veḷtuṇḍaga oka peda raitu polaṁ dunnutu kanipin̄caḍu.. Nenu roju ikkaḍa varṣaṁ kuravalani ceppalede? Mari enduku i raitu dunnutunnaḍu ani sandehamu kaliginadi.Veṇṭane maru veṣaṁ lo raitu daggaraku veḷḷi aḍigaḍu. Raitu nakenduko i roju varṣaṁ kurustundi anipin̄cindi, anduke dunnutunnanu annaḍu. Indruḍu vini ika dunnavaddu, varṣaṁ radani ceppi veḷḷipoyaḍu. Kani raitu dunnaḍamu manaledu. Indruniki kopamu vaccindi. Varuṇuḍi ni pilipin̄ci akkaḍa varṣaṁ paḍakuḍadu ani ceppaḍu. Varuṇuḍu sare kani callani gali viste matram nenu emi ceyyalenannaḍu.. Pavanuḍi ni pilipin̄ci akkaḍa callani gali vicakuḍadu ani ceppaḍu. Daniki pavanuḍu sare kani akkaḍa kappalu ariste matram nenu emi ceyyalenu annaḍu. Indruḍu kappala nayakuḍini pilipin̄ci viṣayaṁ ceppaḍu, kappala nayakuḍu memu i roju as'salu aravamu...Kani minuguru purugulu miṇuku miṇuku mani kanipiste matram memu emi ceyyalemu annaḍu..Indruḍu vaṭini pilipin̄ci i ratri miru bayaṭaku rakuḍadu ani ceppaḍu, avi sare memu as'salu i ratri bayaṭaku ramani ceppayi. Indruḍu iṅka varṣaṁ yela kurustundo cuddam anukonnaḍu.. 

Kani a ratri varṣaṁ kurisindi.. 

Indruniki avamanaṁ to paṭṭarani kopamu vacindi. Andarini pilipincaḍu. Varuṇuḍu callagali vicindi maharaja annaḍu.. Pavanuḍu kappalu aravaḍaṁ valle vicanannaḍu... Kappalu minugurulu miṇuku miṇuku mani meravaḍam valle aricamu annavi.. Miṇuguru purugulu memu matram as'salu bayaṭaku raledu annavi... Indruni ki emi jarigindo palupoledu.. Naraduni ki vinnavin̄caru. Naraduḍu ratri jariginadi ceppaḍu. A raitu ratri polamulo tana pani purti kakapote tana bharya pillalato kalasi dipalu veligin̄cukoni dunnutu unnaru.. A dipala miṇuku mane velugu cusi kappalu miṇuguru purugulanukoni porapaṭu paḍḍayi.. Kappalu aravaḍaṁ to callaṭi gali vicindi... Danito varṣaṁ kurisindi ani ceppaḍu......" Nammakaṁ to prayatnaṁ cesinavaru varu ennaḍu naṣṭaporu." 


“Prayatnaṁ ceste tappakuṇḍa palitaṁ vastundi........”


Perseverance

Indra, a poor farmer plowing a field one day, the sky appeared on the road on the way ..

Ceppalede I could not rain here today? Why, then, the farmer was plowing

Has that hesitation.

The farmer asked him to go to the alter ego.

Farmers

Nakenduko seemed to be a lot of rain, so was plowing

Said.

The dunnavaddu heard Indra, the rain had not come left.

But the farmer did not earing.

Indra vaccindi fret.

Rain said that there should not be sent to Varuna.

OK, but nothing I ceyyalenannadu Varuna matram cold wind ..

Where the cold air is sent to pavanudi vicakudadu said.

Pavanudu it's OK, but I can not help the frogs ariste matram said.

Indra said that the frog is called a leader,

We are the leader ... but to this day no cup aravamu minuguru glimmering glow-worms, which appears to be able to do anything we said matram ..

And called for them to come out of the night, you said that Indra,

Well, we never said they ramani out of the night.

More rain kurustundo cuddam how Indra said ..

But that night, the rain ..

Pattarani with the wrath of Indra vacindi shame.

Pilipincadu all.

Maharaj said Varuna vicindi Breeze ..

... due to the noise of the frogs pavanudu vicanannadu

Money glimmering glow minugurulu meravadam due prior to the frogs aricamu ..

We did not come out at all prior to the matram glow worms ...

.She had nothing to Indra ..

Narada told to.

Said naradudu was night.

If the farmer and his wife and children to complete his work with polamulo night lights are plowing veligincukoni ..

H light glimmering lights glow at the sight of the frogs were purugulanukoni error ..

Frogs vicindi shout with the breeze ...

It says that the rain ......


"They never lose by trying it with confidence."As a result, if the effort is a must ........


జయవిజయ స్ఫూర్తి

Spruthi

స్వామి వివేకానంద స్ఫూర్తి....

“ఇతరులను నిందిచడం ద్వారా ఏమీ సాధించలేం”

Svami vivekananda sphurti....


“etharulanu nindichaḍaṁ dvara emi sadhin̄chalem”


స్వామి వివేకానంద స్ఫూర్తి....

“వేయి ఓటములనైనా ఓర్చుకొని, పట్టువదలకుండా ప్రయత్నించినప్పుడే సద్గుణాలను, శీలసంపత్తిని సమకూర్చుకోగలం”

Svāmi vivēkānanda sphūrti....


“Vēyi ōṭamulanainā ōrcukoni, paṭṭuvadalakuṇḍā prayatnin̄cinappuḍē sadguṇālanu, śīlasampattini samakūrcukōgalaṁ”


స్వామి వివేకానంద స్ఫూర్తి....

“లక్ష్య వస్తువుపై ఏకాగ్రత పెంచుకోవడానికి ముందు మీరు ఇతర విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి”

Svāmi vivēkānanda sphūrti....


“Lakṣya vastuvupai ēkāgrata pen̄cukōvaḍāniki mundu mīru itara viṣayāla paṭla āsaktini taggin̄cukōvāli”